Iswarya Menon: క్లీవేజ్ షో తో అదరగొడుతున్న ఐశ్వర్య మీనన్

కాదలిల్ సోధపువదు యెప్పాడి(kadhalil sodhappuvadhu yeppadi) అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య మీనన్(Iswarya Menon) తమిళ సినిమాలతో పాటూ కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలను కూడా చేస్తూ వస్తోంది. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే ఐశ్వర్య తాజాగా తన నడుము, నాభి అందాలతో పాటూ క్లీవేజ్ షో చేస్తూ మరింత అందంగా కనిపించింది. ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.