మోడ్రన్ డ్రెస్‌లో ఆకాంక్ష థైస్ షో
మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆకాంక్ష సింగ్ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడా నాలుగైదు సినిమాలు చేసింది. గతేడాది నుంచి ఖాళీగా ఉంటున్న ఆకాంక్ష సింగ్ ఇప్పుడు ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది. దాని కోసం కావాలని ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఫోకస్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. తాజాగా బ్లాక్ ఫ్రాక్ లో మోడ్రన్‌గా కనిపిస్తూ థైస్ అందాల్ని చూపిస్తూ డిఫరెంట్ పోజుల్లో స్టన్నింగ్స్ లుక్స్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. అమ్మడి అందాల ఆరబోత చూసి ఎవరైనా ఆఫర్లిస్తారేమో చూడాలి.













