రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖుల నామినేట్
టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓక ముద్ర వేశాయని ప్రశింసించారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అంటూ మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నలుగురు సభ్యులను ఎంపిక చేసింది.
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా..
ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్..
ప్రముఖ అధ్లేట్ పిటి ఉష..
కర్నాటక లో ని ధర్మస్థల దేవాలయ సంరక్షకుడు..సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే
https://twitter.com/narendramodi/status/1544694194828197890?t=XpDdkRZzlxIfKqaFf09sIg&s=08
https://twitter.com/narendramodi/status/1544693793240322049?t=IWuD4XktOLyUfDaplQPcPw&s=08













