Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Husharu re release on july 5

Husharu: మళ్లీ ‘హుషారు’గా థియేటర్లలోకి జూలై 5న రీ-రిలీజ్”

  • Published By: techteam
  • June 26, 2025 / 01:37 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Husharu Re Release On July 5

యువతను నవ్వించి, వివిద భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం హుషారు (Husharu) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత ఎదుర్కొనే సవాళ్ళను హాస్య, భావోద్వేగాలతో తీసిన ఈ చిత్రం జూలై 5న రీ-రిలీజ్ కానుంది.

Telugu Times Custom Ads

లక్కీ మీడియా, ASIN, HK ఫిలిమ్స్ సమర్పణలో, లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొంగంటి దర్శకత్వం వహించారు. మొదటి విడుదల సమయంలోనే ఈ చిత్రం యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజ్‌తో థియేటర్లకు తిరిగి వస్తోంది.

ఈ చిత్రంలో తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి యువ నటులు పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసాయి. సంగీత దర్శకుడు రధన్ అందించిన పాటలు అప్పట్లో యువత ఫేవరెట్‌గా మారాయి.

యువత జీవితాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం మళ్లీ ఒక మంచి అనుభూతిని అందించనుంది

 

 

Tags
  • Husharu
  • Sree Harsha Konuganti
  • Tollywood News

Related News

  • Simran Chaudhary Hot Stills 2

    Simran Chaudhary: సింపుల్ అందాల‌తో సూప‌ర్బ్ లుక్ లో సిమ్ర‌న్ చౌద‌రి

  • Dhanushs Idli Kottu Set For Grand Telugu Release On Oct 1st

    Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ అక్టోబర్ 1న తెలుగులో రిలీజ్

  • Ustad Bhagath Singh Shooting Completed

    Ustad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • Meenakshi Chaudhary Hot Still 2

    Meenakshi Chaudhary: జ‌ప‌నీస్ గెట‌ప్ లో క‌నిపించి షాకిచ్చిన మీనూ

  • Beauty Trailer %e0%b0%a8%e0%b0%be%e0%b0%97 %e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af %e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2 %e0%b0%ae%e0%b1%80%e0%b0%a6%e0%b1%81%e0%b0%97%e0%b0%be

    Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్

  • The Movie Has Substance But No Vibe

    Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు

Latest News
  • Jagan Vs Sajjala: వైసీపీలో సజ్జల స్పీడ్‌కు బ్రేకులు..!?
  • Delhi: వక్ఫ్ సవరణ చట్టంలో కీలక అప్ డేట్.. కొన్ని నిబంధనలపై స్టే విధించిన సుప్రీంకోర్టు..!
  • UK: లండన్ ఆందోళనల వెనక ఏం జరుగుతోంది?
  • Trump: ఖతార్ తో జాగ్రత్త.. మా మిత్రదేశం సుమీ.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన..
  • Trump: దక్షిణకొరియా మాటకు ట్రంప్ అంత విలువిస్తారా..? విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని భరోసా…
  • IAS vs MP: బైరెడ్డి శబరి, కార్తికేయ మిశ్రా మధ్య గొడవేంటి..?
  • YS Vijayamma: జగన్, షర్మిల మధ్యలో నలిగిపోతున్నా… విజయమ్మ ఆవేదన..!!
  • Chandrababu: ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లదే : సీఎం చంద్రబాబు
  • Acharya Devavrat: మహారాష్ట్ర గవర్నర్‌ గా ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణ స్వీకారం
  • Ayyannapatrudu: వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలం : అయ్యన్నపాత్రుడు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer