‘శివం భజే’ సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్టు 1న గ్రాండ్ విడుదల!!
గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.
పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి.
న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి.













