Fathima Sana Shaik: నల్ల చీరలో దంగల్ పాప అందాలు

దంగల్(Dangal) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫాతిమా సనా షేక్(Fathima sana Shaik) ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసే ఫాతిమా తాజాగా మరో ఫోటోషూట్ ను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఫాతిమా బ్లాక్ శారీ కట్టుకుని తన లుక్స్ తో నెటిజన్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నారు. అందానికి అందం, ఫిజిక్ కు ఫిజిక్ తో ఫాతామా చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ఫాతిమా ఈసారి చీరకట్టులో కూడా తన ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. ఫాతిమా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.