Faria Abdullah: బ్లాక్ ఔట్ ఫిట్ లో పిచ్చెక్కిస్తున్న చిట్టి
జాతిరత్నాలు(jathiratnalu)లో చిట్టి పాత్రలో నటించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా(Faria Abdullah). తన నటనతో మెప్పించడమే కాకుండా తన హైట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది ఫరియా. అయితే హైట్ కారణంగా ఈమె అవకాశాలు కోల్పోతోందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె ఇన్ స్టా వేదికగా తెగ సందడి చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె అందాల ఆరబోత చేస్తూ యూత్ ను ఉక్కిరిబిక్కిరిచేసింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చిన తీరు ఫాలోవర్స్ కు చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







