Esha Gupta: ఎద అందాలతో అదరగొడుతున్న ఇషా గుప్తా
ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా తెలియాలి. ఈ విషయంలో ఇషా గుప్తా అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఫ్యాషన్ రంగంలో ఎంతో పాపులర్ అయిన ఇషా గుప్తా (Esha Gupta) కెరీర్ పరంగా కొంతకాలంగా కాస్త స్పీడ్ తగ్గించింది. తెరపై చాలా తక్కువగా కనిపిస్తున్న ఈమె, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బాడీ హగ్గింగ్ ఇన్నర్ ను ధరించి తన ఎద అందాలను ఆరబోసింది. ఈ ఫోటోల్లో ఇషా ఎంతో హాట్ గా ఉందని నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.






