Eesha Rebba: సింపుల్ పోజ్‌తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈషా రెబ్బా
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life Is Beautiful) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటూ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో అమ్మడు తన ఫిజిక్ ఎలివేట్ అయ్యేలా, ఐకానిక్ పోజులతో అదంరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈషా తెలుగమ్మాయే అయినా బాలీవుడ్ భామలకు పోటీగా గ్లామర్ షో చేస్తూ యూత్ గుండెల్లో సెగలు రేపుతూ ఉంటుంది.













