Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు షాక్

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma) పై రాజమహేంద్రవరం(Rajahmundry) మూడోపట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు (Case) నమోదైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువతను పెడదోవ పట్టించేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ (Meda Srinivas) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు రాంగోపాల్‌వర్మతో పాటు ఓ వ్యాఖ్యతపై కేసు నమోదు చేశారు.