మాధకద్రవ్యాల మత్తులో మానవ సమాజం
ఈ డ్రగ్స్ అమ్మకదారులను దేశద్రోహ నేరం గా పరిగణించే విధంగా ఒక చట్టాన్ని కేంద్రం చేయాలి .కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, భారతదేశం లోని యువకులను, విద్యార్థులను, సినిమా రంగంను కుదిపి వేయుచున్నా ఈ డ్రగ్స్ మాఫియా చర్యలను తిప్పికొట్టి ,ఈ డ్రగ్స్ మాఫీయా ను తీవ్ర వాదులు గా పరిగణించి వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకొనుటకు కేంద్రం సి.బి.ఐ. దర్యాప్తు నాకు ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు తెలుగు యువశక్తి. అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని కొరీనారు..దేశంలోని అన్ని సినిమా రంగాలలో ఈ డ్రగ్స్ వాడకం ఉన్నప్పటికీ కేవలం తెలుగు పరిశ్రమ నే నిందించటం తప్పని ..సినీ నిర్మాత. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.
మాధకద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన చర్చ వేదిక లో తన ప్రారంభ ఉపన్యాస లో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అధ్యక్షుడు. తమిళనాడు తెలుగు యువశక్తి .సినీ నిర్మాత తెలిపారు ఈ సమావేశంనాకు అధ్యక్షత వహించిన ఎం.ల్.సి.పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ,దర్యాప్తు నత్తనడకగా జరుగుతుంది అని .ఈ లాంటి కార్యక్రమలు యువజన కాంగ్రెస్, n.s.u.i.లు కూడా చేపట్టి చేడు మార్గంలో నడుచుచున్న యువత కు నూతన మార్గం చూపించే విధం గా కృషి చేయాలని .సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ప్రకంపనలు .దర్యాప్తు లో రోజుకొక సినిమా పెద్దల విచారణ పేరుతో కాలయాపన కాకుండా పురోగతి దిశగా సిట్ అడుగులేయాలని పొంగులేటి చూచించారు… ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రతికేయులు .కొమ్మినేని శ్రీనివాస్ గారు,సూర్యప్రకాష్ రావు.మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగం నాకు చే0దిన .జొన్నవితుల .త్రిపురనేని చిట్టి.తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, అనిల్ కుమార్ యాదవ్ .తెలంగాణ n.s.u.i.అధ్యక్షుడు వెంకట్. ఏ. ఐ. స్.ప్.తెలంగాణ అధ్యక్షుడు వేణు. పి.డి.స్.యూ.అధ్యక్షుడు ప్రభు .తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనరు.













