Divi: మినీ ఫ్రాకులో దివి గ్లామర్ డోస్
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బిగ్ బాస్(Bigg Boss) కు అడుగుపెట్టిన దివి(Divi) ఆ తర్వాత మంచి క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చాక అమ్మడు సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా దివి హంపిలో గులాబీ రంగు మినీ డ్రెస్ లో దిగిన ఫోటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు మరింత థైస్ షో చేస్తూ మరింత క్యూట్ గా కనిపించింది. దివి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













