Divi: అందాల వడ్డన చేస్తున్న దివి
బిగ్ బాస్(Bigg Boss) బ్యూటీ దివి(Divi)కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, నటనకి నటనతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ దక్కించుకున్న దివి బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక తెలుగు వారికి మరింత దగ్గరైంది. ప్రస్తుతం పలు ఆఫర్లతో బిజీగా ఉన్న దివి ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ కలర్ శారీలో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ రకరకాల పోజులిచ్చిన దివి, ఆ ఫోటోలను షేర్ చేస్తూ వడ్డించా నేను చాలా నీకు? అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది. దివి షేర్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













