Divi: షార్ట్ డ్రెస్ లో దివి థైస్ షో
టిక్ టాక్(Tiktok) ద్వారా బాగా ఫేమస్ అయిన దివి(Divi), తర్వాత ఇన్‌స్టా(Instagram)లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్(Biggboss) లోకి అడుగుపెట్టిన దివి, బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక మరింత ఫేమస్ అయింది. పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. నటిగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా దివి ఎలిఫెంట్ ప్రింట్స్ తో డిజైన్ చేసిన షార్ట్ కాఫ్టాన్ డ్రెస్ ధరించి సింపుల్ లుక్ లోనే మరింత అందంగా కనిపించింది. ప్రకృతిలో దివి చేసిన ఈ ఫోటోషూట్ తనను మరింత అందంగా చూపించింది. ఈ ఫోటోల్లో దివి తన థైస్ చూపిస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తుంది. దివి ఫాలోవర్లు అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.







