Divi: చీరకట్టులో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దివి

టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన దివి(Divi), బిగ్ బాస్(Biggboss) కు వెళ్లాక తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక పలు సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీ అయిన దివి తానెంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. అయితే దివి తాజాగా స్కై బ్లూ కలర్ శారీ ధరించి అందులో తన నడుము అందాలను ఎలివేట్ చేస్తూ బాల్కనీ లో నిల్చుని వెనుక నుంచి బ్యాక్ అందాలను చూపిస్తూ యూత్ కు ఊపిరాడనీయకుండా చేస్తుంది. చీరలో కూడా ఇలా అందాలు ఆరబోయొచ్చా అని దివి ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.