Divi: కాటన్ చీరలో దివి నడుము అందాలు
బిగ్ బాస్(Bigg boss) రియాలిటీ షో తో ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి(Divi)కి ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పెరిగింది. సినిమాల్లో కూడా అమ్మడికి చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉండే దివి తాజాగా ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈసారి దివి రెడ్ కలర్ కాటన్ చీరలో సింపుల్ గా ఉంటూనే తన నడుము అందాలను చూపిస్తూ చాలా అందంగా కనిపించింది. దివి షేర్ చేసిన ఈ ఫోటోలను యూత్ వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.













