Divi: వైట్ షర్ట్ లో దివి థైస్ షో

టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన దివి(divi) ఆ పాపులారిటీతో బిగ్ బాస్(Biggboss) హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోకి వెళ్లాక దివి క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ షోకు వెళ్లొచ్చాక అమ్మడికి పాపులారిటీ ఎక్కువైంది. పలు సినిమాల్లో కీలక పాత్రలతో పాటూ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది దివి. ఓ వైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తూనే దివి సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ రెగ్యులర్ గా ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా దివి వైట్ కలర్ లాంగ్ షర్ట్ ధరించి థైస్ షో చేస్తూ అందాలను ఆరబోసింది. ఆ ఫోటోల్లో దివి అందాలను చూసిన యూత్ కు వర్షా కాలంలో కూడా చెమటలు పడుతున్నాయి.