Divi: వింటేజ్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న దివి
ఇన్స్టాలో ఫేమస్ అయిన దివి(Divi) బిగ్ బాస్(Biggboss) కు వెళ్లొచ్చాక ఆ క్రేజ్ ను మరింత పెంచుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో నటించిన దివి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు ఎంతో క్రేజ్ ఉంది. తాజాగా దివి ఓ వింటేజ్ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోల్లో దివి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో ఎంతో స్టైల్ గా కనిపించడంతో పాటూ ఫోటోల్లో ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ యూత్ ను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.






