Disha Patani: సముద్ర అందాల మధ్య దిశా స్టన్నింగ్ లుక్స్

లోఫర్(Loafer) బ్యూటీ దిశా పటానీ(Disha Patani)కి బాలీవుడ్ తో పాటూ సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా దిశా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దానిక్కారణం అమ్మడు సోషల్ మీడియాలో చేసే హంగామానే. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేసే దిశా తాజాగా డిజైనర్ టాప్ లో ఎంతో పొదుపుగా ధరించి ఎద అందాలను ఆరబోస్తూ అందరినీ స్టన్ అయ్యేలా చేసింది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.