Disha Patani: బాడీ హగ్గింగ్ డ్రెస్ లో సీకే బ్యూటీ అందాల విందు
లోఫర్(Loafer) మూవీతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ(Disha Patani) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన ఫోటోషూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే దిశా తాజాగా ఓ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దిశా డిజైనర్ వేర్ లో యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. గోల్డ్ కలర్ బాడీ హగ్గింగ్ ఫ్రాక్ లో నెవర్ బిఫోర్ లుక్ లో తన అందాలను ఆరబోసింది. బ్యాక్ లెస్, షోల్డర్ లెస్ డ్రెస్ లో తన అందాలు ఎలివేట్ అయ్యేలా కనిపించిన తీరు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది.






