Disha Patani: మిర్రర్ సెల్ఫీలో లోఫర్ బ్యూటీ
లోఫర్(Loafer) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన దిశా పటానీ(Disha Patani) ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అయినప్పటికీ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారా అందరికీ చేరువలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్, బోల్డ్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే దిశా తాజాగా ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఈ మిర్రర్ సెల్ఫీలో దిశా బికినీ ధరించి అందులో తన అందాలను అద్దంలో చూసుకుంటూ కనిపించింది. ఈ ఫోటోకు కుర్రాళ్లు లైకుల వర్షం కురిపిస్తూ నెట్టింట దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.






