Disha Patani: మినీ ఫ్రాకులో మతి పోగొడుతున్న దిశా
లోఫర్(Loafer) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ(Disha Patani) ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో పాటూ పలు మ్యూజిక్ వీడియోల్లో సందడి చేసిన దిశా సోషల్ మీడియాలో తన అందాలను షేర్ చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అమ్మడు సిల్వర్ కలర్ సీక్వెల్ వర్క్ మినీ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో అమ్మడు తన ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ యూత్ గుండెల్లో సెగలు రేపుతోంది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













