Disha Patani: వైట్ డ్రెస్ లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే హీటు పుట్టిస్తున్న దిశా

లోఫర్(Loafer) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ(Disha Patani) ఆ సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నప్పటికీ అమ్మడికి అదృష్టం మాత్రం బాగా కలిసొచ్చింది. ఎం.ఎస్ ధోనీ(M.S Dhoni) సినిమాలో అవకాశం దక్కించుకుని మెల్లిమెల్లిగా బాలీవుడ్ లో జెండా పాతి బాలీవుడ్ లో మంచి స్టార్‌డమ్ దక్కించుకుంది. అయితే దిశా ఎన్ని సినిమాలు చేసినా సినిమాలతో కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే దిశా తాజాగా వైట్ ఔట్‌ఫిట్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో దిశా క్లీవేజ్ షో చేస్తూ పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ వేసుకుని తన ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. దిశా తాజా ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.