Disha Patani: రెడ్ డ్రెస్ లో దిశా నెక్ట్స్ లెవెల్ ఎక్స్పోజింగ్
లోఫర్(Loafer) తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన దిశా పటానీ(Disha Patani) ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కష్టపడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న దిశా పటానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారా నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు రెడ్ కలర్ డ్రెస్ లో తన అందాలను నెక్ట్స్ లెవెల్ లో ఆరబోస్తూ సోషల్ మీడియాను వేడెక్కించింది. ఈ ఫోటోల్లో అమ్మడు తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






