Disha Patani: రెడ్ కలర్ ఫ్రాకులో దిశా స్టన్నింగ్ స్టిల్స్
బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దిశా పటానీ(Disha Patani) తన స్టైలిష్ ఎంపికలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు బికినీలు, స్విమ్ సూట్లు, మోనోకినీలు, పొట్టి పొట్టి స్కర్టుల్లో మెరుస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దిశా ఏం చేసినా సెన్సేషనే. తాజాగా అమ్మడు రెడ్ కలర్ ఫ్రాక్ లో తన టోన్డ్ అందాలను ఎలివేట్ చేస్తూ ఎద అందాలతో పాటూ నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ దిగిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ అవుట్‌ఫిట్ లో దిశా ఎంతో స్పెషల్ గా కనిపిస్తుందంటూ యూత్ కామెంట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.







