Disha Patani: వైట్ డ్రెస్ లో దిశా హాట్ గ్లామర్ షో
దిశా పటానీ(Disha Patani) ఎలాంటి డ్రెస్ ధరించినా ఆ డ్రెస్కే అందమొస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అయ్యే దిశా తాజాగా వైట్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో మరింత హాట్ గా కనిపించింది. దిశా ఫిజిక్ ను ఈ డ్రెస్ చాలా బాగా ఎలివేట్ చేసింది. ఈ డ్రెస్ లో అమ్మడు చేసిన గ్లామర్ షో కు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి. రీసెంట్ గా కల్కి సినిమాలో మెరిసిన దిశా, కల్కి2 లో కూడా కనిపించే అవకాశముంది. దాంతో పాటూ వెల్కమ్ టు ది జంగిల్ అనే భారీ సినిమాలో కూడా దిశా నటిస్తుంది.













