Dimple Hayathi: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో డింపుల్ గ్లామర్ షో
గల్ఫ్(Gulf) అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి డింపుల్ హయాతి(Dimple Hayathi) ఆ తర్వాత గద్దలకొండ గణేష్(Gaddalakonda Ganesh) సినిమాలో ఐటెం సాంగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల ద్వారా వచ్చే క్రేజ్ కంటే అమ్మడికి సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫాలోయింగ్ దక్కించుకుంటుంది. తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ అండ్ వైట్ సింపుల్ అవుట్‌ఫిట్ ను ధరించి వంగి మరీ తన ఎద అందాలను చూపిస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. డింపుల్ షేర్ చేసిన ఈ ఫోటోలను ఆమె ఫాలోవర్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.






