Deviyani Sharma: సింపుల్ లుక్ లో దేవియాని గ్లామర్ ట్రీట్
మోడల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దేవియాని శర్మ(Deviyani Sharma) వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అందంతో పాటూ ఫ్యాషన్ ట్రెండ్ తో అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. తాజాగా దేవియాని ఆరెంజ్ కలర్ గ్లామర్ డ్రెస్‌లో ప్రకృతి అందాల నడుమ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు పర్ఫెక్ట్ ఫిట్ గా, చాలా కాన్ఫిడెన్స్‌తో జుట్టుని సింపుల్ గా వదిలేసి ఎప్పటికంటే మరింత అందంగా కనిపించింది. అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













