Deviyani Sharma: హాట్ లుక్స్ తో అదరగొడుతున్న దేవియాని
సేవ్ ది టైగర్స్(Save The Tigers) వెబ్ సిరీస్ తో నటించి బాగా పాపులరైన దేవియాని శర్మ(Deviyani Sharma) ఈ మధ్య సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత ఫోటోలతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్స్ ను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్న దేవియాని శర్మ తాజాగా ఇన్స్టా లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు బెడ్ పై పడుకుని ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా ఇచ్చిన హాట్ లుక్స్ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి. ప్రస్తుతం నెటిజన్లు ఆమె ఫోటోను వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.













