Daksha Nagarkar: సూర్య కాంతిలో దక్ష థైస్ షో
హోరా హోరీ(Hora Hori) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దక్ష నాగర్కర్(Daksha Nagarkar) ఎంతో ఆశతో వస్తే అమ్మడికి లక్ మాత్రం కలిసిరాలేదు. పలు సినిమాల్లో నటించినా అమ్మడికి ఏవీ సరైన బ్రేక్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం దక్ష చేతిలో పెద్దగా సినిమాలేమీ లేవు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తనకి క్రేజ్ బాగానే ఉంది. తాజాగా అమ్మడు సూర్యకాంతికి ఎదురుగా రాయల్ పోజులో కూర్చుని దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోల్లో తన థైస్ అందాలు చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతూ, ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తే ఎలా కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.













