అయిదేళ్ల విరామం తరువాత ‘పంచతంత్రం’ తో మళ్ళీ అలరించనున్న కలర్స్ స్వాతి
మా టివి లో కలర్స్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయినా కలర్ స్వాతి 2005 లో కృష్ణ వంశి డేంజర్ సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన స్వాతి ‘ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే’! అష్టా చెమ్మా’ చిత్రాలు సక్సెస్ కావడంతో బిజి హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళం లో దాదాపు 27 చిత్రాలలో నటించింది. పాండమిక్ పీరియడ్ తరువాత ఇన్నాళ్లకు మల్లి ప్రస్తుతం రేపు విడుదల కాబోయే ‘పంచతంత్రం’ లో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న ఇడియట్స్, మంత్ అఫ్ మధు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
Click here for Colours Swathy Stills













