మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న సినీ సెలబ్రిటీస్
మాతృ దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు. తల్లులతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నాగశౌర్య, మంజుల, సచిన్, గోపి మోహన్, థమన్, శ్రీను వైట్ల, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. పాయల్ రాజ్ పుత్ ట్విట్టర్ వేదికగా తమ అమ్మలతో ఉన్న ఫోటోలను షేర్ చేసారు. తమకు ఉన్న అనుబంధాన్ని వాళ్ళు వివరిస్తున్నారు. అలాగే చిన్న నాటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ ఫోటోలకు మంచి స్పందన వస్తుంది సోషల్ మీడియాలో. మహేష్ బాబు భార్య నమ్రత కూడా తన తల్లి ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.













