Bhagya Sri Borse: మ్యాంగో తింటూ క్యూట్ పోజులతో ఊరిస్తోన్న బచ్చన్ పాప
అందంతో పాటూ మంచి నటనా ప్రతిభ కల భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) సౌత్ లో వేగంగానే అవకాశాలను అందుకుంటూ తనదైన మార్క్ వేస్తోంది. మిస్టర్ బచ్చన్(Mr. Bachan) తో టాలీవుడ్ కు పరిచయమైన భాగ్య శ్రీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమాతో పాటూ పలు సినిమాల్లో నటిస్తోంది. అమ్మడు రీసెంట్ గా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో భాగ్యశ్రీ బెడ్ లో కూర్చుని చేతిలో ముందు మామిడి పండు ప్లేట్ పెట్టుకుని తన అందాలతో నెటిజన్లను ఊరిస్తోంది. ఈ ఫోటోల్లో అమ్మడు వైట్ స్లీవ్‌లెస్ టాప్, బ్లాక్ మినీ స్కర్ట్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













