Avneet Kaur: బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న అవనీత్

విరాట్(Virat kohli) పొరపాటున ఇన్‌స్టాలో ఓ లైక్ కొట్టిన కారణంగా ఓవర్ నైట్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అవనీత్ కౌర్(Avneet kaur) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమవుతుంది. ఎంతో కాలంగా సోషల్ మీడియాలో, మోడల్ గా రాణించే ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడూ రాని గుర్తింపు, విరాట్ కోహ్లీ లైక్ వల్ల వచ్చింది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ తెచ్చుకున్న అవనీత్ రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఫోటోలను షేర్ చేసింది అవనీత్. ఈ డిజైనర్ డ్రెస్ లో అవనీత్ థైస్ అందాలను చూపిస్తూ ఎంతో అందంగా ఉందని ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.