ఆషిమా నెర్వాల్కు జోరుగా ఆఫర్లు
విలక్షణ నటుడు విజయ్ అంటోనీ నటించిన కిల్లర్ చిత్రంలో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న ఆషిమా నెర్వాల్. నిజానికి అంతకు ముందే ఈ భామ తెలుగులో స్ట్రెయిట్ మూవీలో నటించింది. బోల్డ్ మూవీ నాటకంలో నటించి అందాలొలకబోసింది. అలాగే జెస్సీ అనే హారర్ మూవీలోను హద్దులు మీరి గ్లామరస్‌గా కనిపించింది. తెలుగులో ఈ హాట్ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయట. అయినా కూడా ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలనూ పోస్ట్ చేస్తూ ఫిల్మ్‌మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఓ ఫొటోలో ఈ భామ పింక్ కలర్ షార్ట్ ధరించి హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఈ భామ తన అందచందాలతో యూత్‌ను ఆకట్టుకుంటోంది.













