అవకాశం ఇస్తే అక్కినేని ఇంటి కోడలు అవుతానంటున్న టీవీ యాంకర్!
అఖిల్‌కి సినిమాలు ఎక్కువగా లేకపోయినా అమ్మాయిల్లో ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉందని విష్ణుప్రియను చూస్తే అర్థమవుతోంది. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో అఖిల్ కూడా ఒకడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది. `అభిమన్యుడు` వంటి ఇంటెలిజెంట్ మూవీని ప్రజెంట్ చేసిన మిత్రన్… అఖిల్ కోసం ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌ని రెడీ చేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.