Ananya Nagalla: పొట్టి డ్రెస్ లో మతులు పోగొడుతున్న తెలుగమ్మాయి
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన అనన్య నాగళ్ల(Ananya Nagalla), మల్లేశం(Mallesham) సినిమాతో బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వకీల్ సాబ్(Vakeel Saab) లో నటించి బాగా పాపులర్ అయిన ఈ తెలుగమ్మాయి సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేసే అనన్య తాజాగా రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ లో చాలా మోడ్రన్ గా కనిపించింది. ఈ డ్రెస్ లో అనన్య థైస్ అందాలు ఎలివేట్ అవగా, ఆమె అందాలను చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి.






