Ananya Nagalla: ఫ్లోరల్ శారీలో తెలుగమ్మాయి రచ్చ
మల్లేశం(mallesham) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఆ సినిమాతో నటింగా మంచి ప్రశంసలే అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్(Vakeel Saab) లో ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య సినిమాలతో పాటూ సిరీస్ లు కూడా చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే అనన్య తాజాగా వైట్ కలర్ ఫ్లోరల్ శారీ, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లో తన ఎద, నాభి అందాలను ఎలివేట్ చేస్తూ చాలా స్టైలిష్ గా కనిపించి నెటిజన్లను ఇట్టే ఎట్రాక్ట్ చేయగా ఆమె ఫాలోవర్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.







