Amyra Dastur: చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న అమైరా
మనసుకు నచ్చింది(Manasuku Nachindhi) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమైరా దస్తూర్(Amyra Dastur) తర్వాత రాజు గాడు(Raju Gadu) సినిమా చేసింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో హిందీ, తమిళంలో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. మొన్నామధ్య ప్రైమ్ లో బాంబే మేరీ జాన్(Bombay Meri Jaan) సిరీస్ లో నటించిన అమైరాకు హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రావడంత లేదు. ఆఫర్లు రాకపోయినా అమ్మడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోల్లో ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ దిగిన ఫోటోలు చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఇంత అందానికి ఆఫర్లు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోతున్నారు.













