Amyra Dastur: వెకేషన్ లో బికీనీ అందాలతో అమైరా

సెలబ్రిటీలు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉన్నారు. వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి ఫోటోలను షేర్ చేసి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటారు తారలు. అలాంటి వారిలో అమైరా దస్తూర్(Amyra Dastur) కూడా ఒకరు. వెకేషన్ల నుంచి ఫోటోలను అప్‌లోడ్ చేసి అందరినీ ఫిదా చేసే అమైరా తాజాగా బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. ఆరెంజ్ కలర్ ప్రింటెడ్ బికినీ ధరించి అందులో మరింత అందంగా కనిపించింది అమైరా. ఈ ఫోటోలకు ఆమె ఫాలోవర్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.