అమీ జాక్సన్.. మమ్మి అయ్యింది
నటి అమ్మీ జాక్సన్ తల్లయ్యారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అకౌంట్లో షేర్ చేశారు. యాండ్రియాస్ (పాప పేరు) మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను షేర్ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాన్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. విశేషం ఏంటంటే ఇటీవల మాకు బాబు పుడుతున్నాడంటూ జెండర్ రిలీలింగ్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు అమీ. అయితే పాపకు జన్మనిచ్చారు. ఎవరు, ఐ, 2.0 సినిమల్లో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.













