‘పుష్ప’ సినిమా సక్సెస్ ను మెగా ఫామిలీ తో సెలెబ్రేట్ చేసిన అల్లు అర్జున్ మామగారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశే
ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక బన్ని సినిమాల విషయానికొస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత చిత్రం సంజయ్‌లీలా భన్సాలీతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు సమాచారం.













