స్టైలిష్ స్టార్ 8వ వివాహ వార్షికోత్సవం
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డి తమ 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. బన్నీ మొదటి నుంచి ఒక ఫ్యామిలీ మ్యాన్.. ఎంత బిజీగా ఉన్న సమయంలో అయినా వైఫ్ స్నేహ, పిల్లలు ఆయాన్, అర్హలతో గడిపేందుకు సమయం కేటాయించేవారు. కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ లేకపోవటంతో పుల్గా కుటుంబంతోనే గడుపుతూ చిల్అవుట్ అయ్యారు. బన్నీ, సేహ్న 8వ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ విషెష్‌తో సోషల్ మీడియా హంగామా జరిగింది. సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.













