Alaya: ప్రకృతిని డామినేట్ చేస్తున్న ఆలయ అందాలు
ప్రముఖ నటి పూజా భేడి(Pooja Bedi) కూతురు ఆలయ ఫర్నిచర్(Alaya Furniturewala) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఆలయ ఫిట్నెస్ ఫ్రీక్ గా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు తన జిమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఆలయ తాజాగా గోవా బీచ్ లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ పాడిల్ బోర్డ్ పై మెరిసింది. వైట్ బికీనీలో ప్రకృతి అందాలను సైతం డామినేట్ చేసేలా ఆలయ ఇచ్చిన పోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













