Akanksha Singh: మినీ స్కర్ట్ లో చెమటలు పట్టిస్తోన్న ఆకాంక్ష

మళ్లీ రావా(Malli Rava) సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆకాంక్ష సింగ్(Akanksha singh), ఆ తర్వాత దేవదాస్(Devadas) సినిమాలో నటించింది. సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ లో నటించిన ఆకాంక్ష ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోషూట్స్ ను షేర్ చేసే ఆకాంక్ష ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మినీ స్కర్ట్ ధరించి థైస్ అందాలతో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోల్లో ఆకాంక్ష అందాలను చూసి నెటిజన్లు వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.