Aishwarya Rajesh: ఫ్యాషన్ డ్రెస్ లో తెలుగమ్మాయి

తెలుగు హీరోయిన్ అయిన ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) చైల్డ్ ఆర్టిస్టు గా రాబంటు(Rabantu) అనే సినిమాతో పరిచయమై, తెలుగులో సరైన అవకాశాలు రాక కోలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా ఇప్పుడు తిరిగి తెలుగులో తన సత్తా చాటాలని చూస్తోంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాతో బ్లాక్‌బస్టర్ ను ఖాతాలో వేసుకున్న అమ్మడు వీలైనంత వరకు ఎప్పుడూ సంప్రదాయంగా చీరకట్టులోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె కూడా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ అవుట్‌ఫిట్ లో తన అందాలను ఆరబోస్తూ కాన్ఫిడెంట్ లుక్స్ లో కనిపించి ఫ్యాషన్ ఐకాన్ లా మారిపోయింది. ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.