Aishwarya Menon: సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోన్న ఐశ్వర్య మీనన్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్(Aishwarya Menon). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య ఎప్పటికప్పుడు తన ఫోటోలను, అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్మడు పర్పుల్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, హై వైస్టెడ్ ట్రౌజర్స్ లో చాలా సింపుల్ గా కనిపిస్తూనే మరింత గ్లామరస్ గా మెరిసింది. ఈ ఫోటోల్లో అమ్మడు తన నడుము,నాభి అందాలను ఆరబోస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.













