Aisha Sharma: మోడ్రన్ డ్రెస్ లో ఐషా శర్మ క్లీవేజ్ షో

అందాల ఆరబోతతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ శర్మా గాళ్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నేహా శర్మ(Neha Sharma), ఐషా శర్మ(Aisha Sharma) గత కొన్నేళ్లుగా సక్సెస్‌ఫుల్ కెరీర్ కోసం ఎంత ప్రాకులాడుతున్నా వారికి అది దక్కడం లేదు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా శర్మా గాళ్ ఫోటోషూట్స్ తో మాత్రం ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ అవతారంలో నెటిజన్లను ఆకట్టుకునే ఐషా శర్మ ఈసారి టాప్ లెస్ ఫ్రాకులో అదరగొట్టింది. ఈ డ్రెస్ లో అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ వీపందాలు ఎలివేట్ అయ్యేలా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయడం లేదు.