Aisha Sharma: చలి కాలంలో హీటు పుట్టిస్తున్న శర్మా గాళ్
మ్యూజిక్ వీడియోలతో పాటూ పలు సినిమాల్లో నటించి బాగా పాపులరైంది నేహాశర్మ(neha Sharma) సోదరి ఐషా శర్మ(Aisha Sharma). ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఐషా. తాజాగా వియత్నాం వెళ్లిన ఐషా తన వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఐషా మోనోకినీ లో తన అందాలను ఆరబోస్తూ చలి కాలంలో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఐషా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






