Aisha Sharma: మిర్రర్ సెల్ఫీలో ఐషా హాట్ పోజులు
రామ్ చరణ్(Ram Charan) చిరుత(Chirutha) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ(Neha Sharma) సోదరి ఐషా శర్మ(Aisha Sharma) సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో క్రేజ్ అందుకున్న ఐషా రెగ్యులర్ గా తన ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా బాలి ట్రిప్ కు వెళ్లిన ఐషా మిర్రర్ సెల్ఫీలతో ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. మిర్రర్ ముందు వైట్ కలర్ థై స్లిట్ డ్రెస్ లో తన అందాలను ఫోటోల్లో బంధిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది ఐషా. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.













